SRIRAM TV NEWS : ఆ భయానక దృశ్యాలు భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..!
భారీ వరదలతో కొండచరియలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ…