SRIRAM TV NEWS : హ్యాట్సాఫ్ అంటోన్న క్రీడాభిమానులు…దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత.. !
పారిస్ ఒలింపిక్స్‌లో-2024లో భారత్ తన ప్రయాణాన్ని ముగించింది. టోక్యో ఒలింపిక్స్ కంటే ఒకటి తక్కువగా అంటే మొత్తం ఆరు పతకాలు సాధించింది. షూటింగ్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో భారత్ పతకాలు సాధించింది. భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.…