SRIRAM TV NEWS : Happy BirthDay SonuSood: అమ్మ మాటలే అతని బలం.. ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్న సోనూ సూద్.

This image has an empty alt attribute; its file name is image-23.png

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే సోనూసూద్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవసరం లేదు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న సోనూ.. తన సేవాగుణంతో అంతకు మించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తున్న సమయంలో.. అందరూ భయపడి బతుకుతున్న సమయంలో నేనున్నా అంటూ బయటకు వచ్చి ఎంతో మందికి సాయం చేశారు.రీల్ హీరోలు మనదగ్గర చాలా మంది ఉన్నారు. కానీ రియల్ హీరోలు మాత్రం చాలా అరుదు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో సేవాకార్యక్రమాలతో ప్రేక్షకుల చేత దేవుడు అని పిలిపించుకున్న వారు చాలా తక్కువ వారిలో ముందు వరసలో ఉంటారు సోనూసూద్. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే సోనూసూద్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవసరం లేదు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న సోనూ.. తన సేవాగుణంతో అంతకు మించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తున్న సమయంలో.. అందరూ భయపడి బతుకుతున్న సమయంలో నేనున్నా అంటూ బయటకు వచ్చి ఎంతో మందికి సాయం చేశారు. సరైన సమయంలో ప్రజలను ఆడుకొని దేవుడు అయ్యారు సోనూ సూద్.నేడు ఈ రియల్ సూపర్ హీరో పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా సోనూ సూద్ కు అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో సోనూ సూద్ అభిమానులు ఆయన చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకుంటున్నారు. కేవలం కరోనా సమయంలోనే కాదు.. ఇప్పటికి సాయం కోరిన ప్రతిఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సేవాగుణం తనకు తన తల్లి ద్వారా వచ్చిందని తెలిపారు సోనూ సూద్.గతంలో ఓ సందర్భంగా తాను చేసుతున్న సేవ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. కరోనా సమయంలో వలస కార్మికుల  కష్టాలు చూసి తట్టుకోలేకపోయాను.. ఎలాగైనా వారికి సాయం చేయాలని అనుకున్నాను..అందుకే సొంత ఊర్లకు వెళ్ళాలి అనుకున్నవారికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చానని తెలిపాడు సోనూ.. కరోనా సమయంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి సాయం చేసేందుకు కార్పోరేట్ సంస్థలతో సంప్రదించి రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించా అని తెలిపారు. అలాగే ఎప్పుడూ తన అమ్మ చెబుతుండేదని.. నువ్వు ఒకరికి సహయం చేస్తే వారి నుంచి వచ్చే దివేనలు నీకు ఇంకా సంతోషాన్ని ఇస్తాయని.. తన అమ్మ చెప్పిన మాటలతో ముందుకు వెళ్తున్నా అని అమ్మమాటాలను గుర్తు చేసుకున్నారు సోనూసూద్. ఇక సినిమాల్లో విలక్షణ పాత్రలు చేస్తూ, మరోవైపు తన సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నాడు సోనూ..* WISH YOU HAPPY BARTHDAY TO YOU *సోనూ సూద్ SRIRAM TV TEAM.

  • Related Posts

    SRIRAM TV NEWS : అభిమానులతో కలిసి హల్చల్..నంద్యాల థియేటర్లలో సందడి చేసిన నిహారిక కొణిదెల..!

    రూరల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. మెగా హీరోయిన్ నిహారిక కర్నూలు, నంద్యాల థియేటర్లలో హల్చల్ చేసింది సందడి చేసింది. కమిటీ కుర్రాళ్ళు చిత్రం.. సినిమా థియేటర్లలో చూసి అభిమానులను ఈలలు…

    Continue reading
     SRIRAM TV NEWS : పవన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ బామ్మర్ది మూవీ ఈవెంట్..  పిఠాపురంలో  మొదటి సినిమా ఫంక్షన్.. 

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుణ్యమా అని పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయడం, రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో  పిఠాపురం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    • By admin
    • October 9, 2024
    • 10 views
    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    • By admin
    • October 9, 2024
    • 13 views
    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    • By admin
    • October 6, 2024
    • 17 views
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    • By admin
    • October 6, 2024
    • 16 views
    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    SRIRAM TV NEWS : రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    • By admin
    • October 4, 2024
    • 24 views
    SRIRAM TV NEWS :  రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    • By admin
    • October 4, 2024
    • 22 views
    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!