SRIRAM TV NEWS : ప్రసాదంగా నాణెం లభిస్తే ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని నమ్మకం..ద్వాపరయుగం నాటి గజ లక్ష్మి ఆలయం..!

దేశంలోని అనేక పురాతన దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నివసించే నగరం. అయితే ఈ భోలేనాథ్ నగరంలో చాలా అరుదైన లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు లేదా గుడ్లగూబపై కూర్చున్నట్లు దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఆలయంలో లక్ష్మీదేవి ఏనుగు వాహనంగా కూర్చుని ఉంది. కనుక ఈ ఆలయాన్ని గజలక్ష్మీ దేవి ఆలయం అని కూడా అంటారు.సంపద పొందడానికి ప్రజలు లక్ష్మిదేవిని పూజిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. దేశవ్యాప్తంగా లక్ష్మీ దేవి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని ఆలయాలు ప్రధాన ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాంటి దేవాలయం మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ లక్ష్మీ దేవి తన వాహనమైన గుడ్లగూబపై ఉండదు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఏనుగుపై స్వారీ చేస్తూ భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ విశ్వాసం ఏమిటో తెలుసుకుందాం.ఈ ఆలయం ఎక్కడ ఉంది మరియు దానిని ఎలా చేరుకోవచ్చు?

దేశంలోని అనేక పురాతన దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నివసించే నగరం. అయితే ఈ భోలేనాథ్ నగరంలో చాలా అరుదైన లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు లేదా గుడ్లగూబపై కూర్చున్నట్లు దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఆలయంలో లక్ష్మీదేవి ఏనుగు వాహనంగా కూర్చుని ఉంది. కనుక ఈ ఆలయాన్ని గజలక్ష్మీ దేవి ఆలయం అని కూడా అంటారు.సనాతన ధర్మం మత విశ్వాసం అంటే ఏమిటి?

ఈ ఆలయం నమ్మకం ప్రకారం ద్వాపర యుగానికి సంబంధించినది. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం కోసం అడవుల్లో సంచరిస్తున్నప్పుడు కుంతీదేవి లక్ష్మీదేవిని పూజించడం ఎలా అని ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నదని చెబుతారు. తల్లి బాధను చూసిన పాండవులు సహాయం కోసం ఇంద్రుడిని ప్రార్థించారు. ఇంద్రుడు పాండవుల తపస్సుకు సంతోషించి తన వాహనాన్ని ఐరావతం పాండవుల వద్దకు పంపాడు. ఇంద్ర దేవుడి వాహనం పేరు ఏనుగు ఐరావతం. కుంతీదేవి లక్ష్మీదేవిని ఐరావతాన్ని పూజించారు. కుంతీ దేవి భక్తిని, పాండవులు తన పట్ల చూపిస్తున్న భక్తీకి, అంకితభావాన్ని చూసి తల్లి లక్ష్మీ చాలా సంతోషించింది. లక్ష్మీదేవి ఆశీస్సులు పాండవులకు లభించాయి. తర్వాత కాలక్రమంలో తమ రాజ్యాన్ని తిరిగి పొందారు.

ఇవీ ఆలయ ప్రత్యేకతలు

ఈ లక్ష్మీ దేవి ఆలయం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులకు నాణేలు ప్రసాదంగా లభిస్తాయని చెబుతారు. అంతే కాకుండా దీపావళి రోజున ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దీపావళి రోజున అమ్మవారికి అధిక మొత్తంలో పాలు నైవేద్యంగా పెట్టడమే కాదు 56 రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో శుక్రవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున చాలా మంది వ్యాపారవేత్తలు ఈ ఆలయానికి వస్తారని ఈ ఆలయం గురించి ఒక నమ్మకం కూడా ఉంది.

విష్ణుమూర్తి అరుదైన విగ్రహం

ఈ ప్రదేశంలో అరుదైన విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహంలో ఆయన దశావతారం రూపంలో కనిపిస్తారు. ఇలాంటి విష్ణుమూర్తి విగ్రహం మరెక్కడా కనిపించదని చెబుతారు. ఈ విగ్రహం నలుపు రంగులో ఉంటుంది. ఇది కూడా దాదాపు 2000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఉజ్జయినికి వచ్చిన వారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

  • Related Posts

    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!
    • adminadmin
    • November 19, 2024

    బంగారు రథంలపై ఊరేగుతుండగా ఆలయ అర్చకులు, వేద పండితులు రథంపై కొలువైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జరుగుతుండగా రథం ఎదుట మహిళల కోలాటాలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు…

    Continue reading
    SRIRAM TV NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    మాసాల్లోకెల్లా ఉత్తమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా దివ్యమైన కార్తీక మాసంలో చేసే స్నానానికి విశిష్టమైన స్థానం ఉంది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో శివ కేశవులను పుజిస్తారు. ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!

    • By admin
    • November 23, 2024
    • 42 views
    SRIRAM TV NEWS : APSFL  చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని  ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన  APSFL చైర్మన్ గారు…!

    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    • By admin
    • November 19, 2024
    • 34 views
    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    • By admin
    • November 18, 2024
    • 31 views
    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    • By admin
    • November 18, 2024
    • 38 views
    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    SRIRAM TV NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    • By admin
    • November 2, 2024
    • 51 views
    SRIRAM TV  NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!

    • By admin
    • October 26, 2024
    • 61 views
    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!