*అంతర్జాతీయ ఓపెన్ చెస్ విజే తను అభినందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి*
*రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రిని కలిసిన అంతర్జాతీయ ఓపెన్ చెస్ విజేత.*
విజయవాడ,అక్టోబర్ 23.
థాయిలాండ్ లో ఈనెల జరిగిన పట్టాయ శ్రీరాచా ఓపెన్ చెస్ చాంపియన్షిప్ షిప్- 2024 ను, విజయవాడకు చెందిన గ్రాండ్ మాస్టర్ ముసునూరి రోహిత్ లలిత్ బాబ విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. లలితను మంత్రి అభినందించి ప్రోత్సహించారు.