చైర్మన్ హోదాలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం NOC సెంటర్ ను విజిట్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఉన్న సమస్యలపై ఎలా అధికమించాలి. అలాగే కొత్త కనెక్షన్స్ పెంచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని విధి విధానాలు రూపొందిస్తున్నాం. 50 లక్షలు కనెక్టివిటీ పెంచడమే ఈ ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఆయన ప్రకటించారు.అలాగే ఈరోజు విశాఖపట్నం NOC కి విచ్చేసిన ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ నూతన చైర్మన్ శ్రీ జీవీ రెడ్డి గారిని జేఏసీ రాష్ట్ర కమిటీ మర్యాదపూర్వకంగా కలిసింది ఆయనతో ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందుల కోసం పూర్తిగా చర్చించడం జరిగింది, త్వరలో వీటి అన్నిటికీ ఒక పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు.చైర్మన్ గారు ఇచ్చిన భరోసాకి ఆపరేటర్లు ఏంతో ఆనందం వ్యక్తం చేశారు.
జేఏసీ రాష్ట్ర కమిటీ