SRIRAM TV NEWS : 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తామంటే, చంద్రబాబు హామీ…!
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటీ, పర్యాటక,…