SRIRAM TV NEWS : సాయంత్రం శైలిపుత్రిగా దర్శనమివ్వనున్న భ్రమరాంబిక…శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు శ్రీకారం..!
నేటి నుంచి మొదలైన దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో శ్రీభ్రమరాంబికా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ వాహనసేవలతో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అలానే మొదటిరోజైన ఈ రోజు సాయంత్రం అమ్మవారు శైలిపుత్రిగా…