SRIRAM TV : ఏపీలో గబ్బిలాలు ఉన్న ప్రాంతాల్లో హై అలెర్ట్.. ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు
కేరళను నిఫా వైరస్ వణికిస్తుండటంతో ఏపీ వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. ఈ డేంజరస్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో కడప జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో పాటు… ముందుగానే క్వారంటైన్ సెంటర్‌ను సైతం రెడీ…